తాజా రచన

పురా రాగం

 1

అమరగాన మోహ దాహర్తి

సహస్రాది గ్రీష్మారణ్యాల సంచారం....

2

వెయ్యిన్నొక్క మార్మిక స్వప్న రంగులు 
వేచి చూస్తున్నాయి
వొకే వొక్క మంత్ర చిత్ర గానం కోసం...

3

రుతువులు వొస్తూ వుంటాయి
పోతూవుంటాయి
ఒక్క వేణువుని ప్రసాదించలేని తనంతో....

4

వొకేవొక్క సామవేద వాయులీన స్పర్శ కోసం
జన్మ జన్మాల దాహంతో 
పురా రాగం

*****

COMMENTS   

 
+1#5 పురా రాగం — iqbal chand 2013-04-12 12:17
daaham iddarideenu, ayitE iddari baduloo naa gontE tadisindi..so, Raghu gaaaru inkaa daahaartE!


Quoting Saikiran:
ఇంతకి దాహార్తి ఎవరిది? గొంతు కలిపిందెవరు? గొంతు తడిసిందెవరికి?
అన్నాజీ మీకో వెయ్యిన్నొక్క సూపర్లు.
Quote
 
 
+1#4 పురా రాగం — Saikiran 2013-04-10 17:13
ఇంతకి దాహార్తి ఎవరిది? గొంతు కలిపిందెవరు? గొంతు తడిసిందెవరికి?
అన్నాజీ మీకో వెయ్యిన్నొక్క సూపర్లు.
Quote
 
 
0#3 పురా రాగం — Raghothama Rao 2013-04-10 17:00
Quoting iqbal chand:
Mitrulaaraa!
nijaaniki ee kavita naadi kaadu.
naadi voice maatramE. soul Raghottama di.
Ayyaa! ee kavita meedE kadaa? :zzz


అయ్యా!

ఇదేమిటి? ఇలా పెన్ను ఫిరాయించేసారు! గొంతు, ఆత్మ అన్నీ మీరే...మీవేనండి :)
Quote
 
 
0#2 పురా రాగం — iqbal chand 2013-04-10 11:45
Mitrulaaraa!
nijaaniki ee kavita naadi kaadu.
naadi voice maatramE. soul Raghottama di.
Ayyaa! ee kavita meedE kadaa? :zzz
Quote
 
 
0#1 పురా రాగం — అఫ్సర్ 2013-04-06 13:31
నీ మంత్ర వాక్యాల మోహదాహాలు ...వేణువు వినిపించిందిగా!
Quote


Comments