తాజా రచన

ఇంతే!

 ముఖ కవళికల్ని తెరచాటున దాచవచ్చు

కన్నీటిలో కూడా కరగని భావాలుంటాయా?

నిప్పులో మండని పదార్థాలుండొచ్చు

నిజాల్ని ఒప్పుకోని మనసులుంటాయా?

 

మేఘాల స్పర్శను పొందుతున్నా

వర్షించడం మర్చిపోయిన ఆకాశానికి

మిగిలేది గతించిన జ్ఞాపకాలు మాత్రమే!


*****


COMMENTS   

 
0#1 ఇంతే! — IVNS 2017-01-02 10:32
చాల బాగుంది రఘు గారు చాల కాలం తరువాత !

ఆకాశం స్పర్శించని విషయం, వస్తువు ఉన్నాయా ?

Comments