తాజా రచన

ఇది చీకటి ఋతువు!

 

కొన్ని బరువులు
వొదిలి పోయాయి
మరికొన్ని బరువుల్ని
వొదుల్చుకోవాలి –
ఆఖరి అంకం చిరునవ్వులో
విషాదం నర్తిస్తోంది –
అవును,
ఇది కచ్చితంగా
విశ్వాస హంతక కాలం,
ముమ్మాటికీ
ఇది చీకటి ఋతువు !
*****

One thought on “ఇది చీకటి ఋతువు!”

Raghothama Rao C says:

“ముమ్మాటికీ ఇది చీకటి ఋతువు”

ఈ వాక్యం అలా మనసులో నిలిచిపోయింది!

Comments